టెస్లా, స్పేస్ఎక్స్ మెగా విలీనం
ప్రపంచంలో అతిపెద్ద విలీనానికి ముహూర్తం ఖరారైంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ రెండు సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ రెండు సంస్థలు విలీనమైన తర్వాత ఏర్పడే కొత్త సంస్థ నికర విలువ 3.5 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా.
న్యూయార్క్, అక్టోబర్ 22: ప్రపంచంలో అతిపెద్ద విలీనానికి ముహూర్తం ఖరారైంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ రెండు సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ రెండు సంస్థలు విలీనమైన తర్వాత ఏర్పడే కొత్త సంస్థ నికర విలువ 3.5 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా.
ఈ రెండు కంపెనీలు చిప్ సెట్లు, ఏఐ, ఇతర సాంకేతిక ప్రాజెక్టులను పనిచేస్తున్నాయి. విలీనం తర్వాత మస్క్ సంపద మరో 110 బిలియన్ డాలర్లు మేర పెరుగనున్నది. ప్రస్తుతం టెస్లా..ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుండగా, స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్లు, డాటా సెంటర్లు, శాటిలైట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

