OnePlus-JioMart Digital | సేల్స్ పెంపునకు జియోమార్ట్ డిజిటల్‌తో జట్టు.. ఇదీ వన్‌ప్లస్ టార్గెట్..!
OnePlus-JioMart Digital | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (One Plus) భారత్ మార్కెట్లో మరింత విస్తరణకు రిలయన్స్ సారధ్యంతోని జియోమార్ట్ డిజిటల్ సంస్థతో జత కట్టింది.
OnePlus-JioMart Digital | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (One Plus) భారత్ మార్కెట్లో మరింత విస్తరణకు కీలక నిర్ణయం తీసుకున్నది. రిలయన్స్ సారధ్యంతోని జియోమార్ట్ డిజిటల్ సంస్థతో జత కట్టింది. రెండు సంస్థల భాగస్వామ్యం వల్ల భారత్ మార్కెట్లో రిటైల్ సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా రిలయన్స్ జియో మార్ట్ డిజిటల్‌తో భాగస్వామ్యంతో దేశంలోని 2000కి పైగా నగరాలు, పట్టణాల్లోకి వన్ ప్లస్ ఉత్పత్తులు విస్తరించడానికి చాన్స్ ఏర్పడుతుందని తెలుస్తున్నది.
జియోమార్ట్ డిజిటల్‌కు దేశవ్యాప్తంగా 63 వేలకు పైగా రిటైల్ స్టోర్ల పంపిణీ నెట్వర్క్ ఉంది. దేశంలోని త్రీటైర్, ఫోర్ టైర్ నగరాల్లోనూ వన్‌ప్లస్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. జియోమార్ట్ డిజిటల్ తో భాగస్వామ్యం వల్ల స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, వేరబుల్స్, ఇతర ఉత్పత్తుల విక్రయానికి దోహద పడుతుందని వన్ ప్లస్ తెలిపింది. కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సేల్స్‌తో వన్ ప్లస్ ఫుట్ ప్రింట్ పెరుగనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

