ఓయోలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు!
ఓయోలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు! | ఆతిథ్య స్టార్టప్ ఓయోలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 50 లక్షల డాలర్ల (రూ.37 కోట్లు) పెట్టుబడులు.....

న్యూఢిల్లీ: ఆతిథ్య స్టార్టప్ ఓయోలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 50 లక్షల డాలర్ల (రూ.37 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈక్విటీ షేర్ల జారీ, కంపల్సరీ కన్వర్టిబుల్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా ఓయోలో మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడులు పెట్టింది. రెగ్యులేటరీ సంస్థలకు సమర్పించిన ఫైలింగ్‌లో హాస్పిటాలిటీ చైన్ ఓయో వెల్లడించింది.

గత నెల 16న జరిగిన ఓయో అసాధారణ వార్షిక సమావేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. ఈక్విటీ షేర్ల జారీ, కంపల్సరీ కన్వర్టిబుల్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా 49,71,650 డాలర్ల పెట్టుబడులను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- microsoft
- oyo hotels
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

