వడ్డీరేట్లు పెంచిన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్
- 60 బేసిస్ పాయింట్లు సవరించిన సంస్థ
ముంబై, జూన్ 20: గృహ రుణాల జారీలో దేశంలో ప్రముఖ సంస్థయైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) వడ్డీరేట్లను 60 బేసిస్ పాయింట్లు పెంచింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా నూతన ప్రారంభ వడ్డీరేటును 7.50 శాతంగా నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్ మాట్లాడుతూ.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీరేట్లను పెంచినట్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నప్పటకీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. వడ్డీరేట్లు పెరుగుతున్నప్పటికీ గృహ రుణాలకు డిమాండ్ పడిపోయే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

