LIC HFL Raise Interest | ఇండ్ల రుణాలపై ఎల్ఐసీ వడ్డీరేటు పెంపు..?!
LIC HFL Raise Interest | ఇతర బ్యాంకులతోపాటు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇండ్ల రుణాలపై 30 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు పెంచేసింది.
LIC HFL Raise Interest | భారతీయ జీవిత బీమా సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 20 బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఈ నెల నాలుగో తేదీన ఆర్బీఐ 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) తోపాటు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. ఎల్ ఐసీ హెచ్ఎఫ్ెల్ 30 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ తాజాగా కీలక వడ్డీరేటు 0.2 శాతం పెంచింది. దీంతో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ వడ్డీరేటు 6.9 శాతానికి చేరింది. తక్షణం (మే 13) ఈ వడ్డీరేట్ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. సిబిల్ స్కోర్ 700కంటే ఎక్కువగా ఉంటే వడ్డీరేటుపై 20 బేసిక్ పాయింట్ల పెంపు మాత్రమే వర్తిస్తుందని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ సీఈవో కం ఎండీ వై విశ్వనాథ్ గౌడ్ తెలిపారు.
వడ్డీరేట్లు పెరిగినా ఇండ్ల విక్రయాలు పెరుగుతాయని విశ్వనాథ్ గౌడ్ చెప్పారు. ఇండ్ల రుణాలకు డిమాండ్ ఎక్కువ అవుతుందన్నారు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

