17 నుంచి జియో ఫైబర్ పోస్ట్-పెయిడ్ సర్వీస్

న్యూఢిల్లీ, జూన్ 15: రిలయన్స్ జియో ఈ నెల 17 నుంచి జియోఫైబర్ పోస్ట్-పెయిడ్ బ్రాడ్‌బాండ్ సేవల్ని ప్రారంభిస్తున్నది. కొత్త కనెక్షన్లకు ఇన్స్టాలేషన్ చార్జీలుండవని ప్రకటించింది. అయితే 6 లేదా 12 నెలల ప్లాన్లను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. నెలసరి ధర రూ.399గా ఉన్నది. ఇక ప్రస్తుతం కొత్త కనెక్షన్‌దారులకు రూ.1,500 ఇన్స్టాలేషన్ చార్జీ వసూలు చేస్తున్నారు. కాగా, ఓటీటీ సౌకర్యమున్న ప్లాన్లను ఎంచుకుంటే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌గా కస్టమర్లు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

