హైదరాబాద్‌లో ఇన్ఫీకి కొత్త డెవలప్మెంట్ బ్లాక్
: దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. హైదరాబాద్‌లోని పోచారం డెవలప్మెంట్ సెంటర్లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్‌ను శుక్రవారం ప్రారంభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. హైదరాబాద్‌లోని పోచారం డెవలప్మెంట్ సెంటర్లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఇన్ఫోసిస్ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజా తదితర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
కాగా, 450 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్‌లో కొత్త బ్లాక్ ద్వారా అదనంగా 10 వేల ఉద్యోగుల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక హైబ్రిడ్ వరింగ్ విధానంలో అదనంగా 13 వేలకుపైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయిలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సదుపాయం దోహదపడుతున్నది. అలాగే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ సేవల్లో సంస్థ సామర్థ్యం పెరుగనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | కూరల్లో వేసే ఈ ఆకు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినేటప్పుడు తీసిపారేయకండి..!
Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Nasal Congestion | చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

