ఇండియన్ బ్యాంక్ లాభం రెండింతలు
ఇండియన్ బ్యాంక్ లాభాల్లో రెండింతల వృద్ధి నమోదైంది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,396 కోట్ల నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, జనవరి 25: ఇండియన్ బ్యాంక్ లాభాల్లో రెండింతల వృద్ధి నమోదైంది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,396 కోట్ల నికర లాభాన్ని గడించింది. వడ్డీల ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.11,482 కోట్ల నుంచి రూ.13,551 కోట్లకు చేరుకున్నది. నికర వడ్డీ ఆదాయం 25 శాతం పెరిగి రూ.5,499 కోట్లకు చేరుకోగా..బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 9.13 శాతం నుంచి 6.53 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 2.72 శాతం నుంచి ఒక్క శాతానికి దిగొచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- indian banks
- profit
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

