Hyundai i20 | సరికొత్త హ్యుందాయ్ ఐ20.. దీని స్పెషాలిటీ ఏంటి?
దేశీయ మార్కెట్‌కు సరికొత్త ఐ20ని పరిచయం చేసింది హ్యుందాయ్ సంస్థ. 1.2 లీటర్ల ఇంజిన్ కలిగిన మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాడల్ రూ.6.99 లక్షల నుంచి రూ.9.97 లక్షల లోపు, ఐవీటీ మాడల్ రూ.9.37 లక్షల నుంచి రూ.11.01 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
Hyundai i20 | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశీయ మార్కెట్‌కు సరికొత్త ఐ20ని పరిచయం చేసింది హ్యుందాయ్ సంస్థ. 1.2 లీటర్ల ఇంజిన్ కలిగిన మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాడల్ రూ.6.99 లక్షల నుంచి రూ.9.97 లక్షల లోపు, ఐవీటీ మాడల్ రూ.9.37 లక్షల నుంచి రూ.11.01 లక్షల లోపు ధరను నిర్ణయించింది. 26 స్టాండర్డ్ భద్రత ఫీచర్స్‌తో రూపొందించిన ఈ మాడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు.
వీటితోపాటు ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హెడ్‌ల్యాంప్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటివివున్నాయన్నారు. ఈ కారుపై మూడేం డ్లు లేదా లక్ష కిలోమీటర్ల వ్యారెంటీని కల్పిస్తున్నది. ఈ వ్యారెంటనీ పెంచుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు సంస్థ కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

