వికసిత్ భారత్‌లో జీఎస్టీ కీలకం: సీబీఐసీ
వికసిత్ భారత్-2027 లక్ష్యాన్ని చేరుకోవడంలో జీఎస్టీది కీలక పాత్ర అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ చతుర్వేది తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన పన్ను చెల్లింపుదారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఇబ్బందులు తగ్గించేలా సంస్కరణలు, సమగ్ర కార్యాచరణకు జీఎస్టీ మండలి సిఫార్సులు చేసిందన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : వికసిత్ భారత్-2027 లక్ష్యాన్ని చేరుకోవడంలో జీఎస్టీది కీలక పాత్ర అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ చతుర్వేది తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన పన్ను చెల్లింపుదారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఇబ్బందులు తగ్గించేలా సంస్కరణలు, సమగ్ర కార్యాచరణకు జీఎస్టీ మండలి సిఫార్సులు చేసిందన్నారు. నిజాయితీగా పనిచేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని, పన్నుల పరిపాలనా వ్యవస్థను ఆర్థిక భాగస్వామిగా పనిచేసేలా మార్చాలని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇద్దరు పిల్లల నిబంధనకు కాలం చెల్లింది.. ఆ రూల్‌తో దేశానికే నష్టం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
సారే రావాలంటూ సైకిల్ యాత్ర.. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ దాకా 8 రోజులు, 400 కిలోమీటర్ల ప్రయాణం!
KTR | కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ ! బీజేపీ చెప్పులు మోసే పార్టీ!!.. కేటీఆర్ ఎద్దేవా
Hyderabad | హైదరాబాద్‌లో వాటర్ లాక్డౌన్.. హాస్టళ్లు మూసివేత దిశగా.. ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టాలు!
NASA | భూమిని ఢీకొట్టనున్న నాసా టెలిస్కోప్.. డేంజర్ జోన్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

