పుత్తడి మరింత పైకి
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పుత్తడి మళ్లీ పుంజుకున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.600 ఎగబాకి రూ.1,46,900కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ స్థిరంగా ఉండటం, గ్లోబల్ మార్కెట్లో సానుకూల ధోరణి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రీసర్చ్ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 9: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పుత్తడి మళ్లీ పుంజుకున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.600 ఎగబాకి రూ.1,46,900కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ స్థిరంగా ఉండటం, గ్లోబల్ మార్కెట్లో సానుకూల ధోరణి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రీసర్చ్ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయ బంగారం ధరల్లో ఇటీవల వచ్చిన దిద్దుబాటు దీపావళి పండుగ సీజన్లో కొనుగోళ్లను ప్రోత్సహించిందని చెప్పారు. అయితే వెండి ధరలు స్థిరంగా రూ.1,92,500 వద్ద కొనసాగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 29.69 డాలర్లు పెరిగి 4,100 డాలర్లు పలికింది. వెండి 52.58 డాలర్ల వద్దకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

