డెడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోవద్దు..
మదుపర్లు రాబడుల్ని ఆశించడం సహజం. అయితే అన్నిచోట్లా ఈ లెక్క కుదరదు. అలా ఆదాయం పంచలేని వాటినే డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ద్రవ్యోల్బణం, దేశ-విదేశీ ప్రతికూల పరిస్థితులు, పన్నులు, ఇతరత్రా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు.. ఏవైనా కావచ్చు పెట్టుబడులను ఎక్కడికక్కడే ఉంచేస్తాయి. ఇక మదుపర్లకు నయా పైసా రాకపోగా.. ఉన్న విలువే హరించుకుపోతూ ఉంటుంది. వృద్ధి, ఆదాయం, రిటర్నులు అంతకంతకూ నశిస్తాయి.
- పెట్టిన ప్రతి పెట్టుబడిపైనా

అందుకే పెట్టుబడులను పెట్టే ముందు వాటిని ఏయే అంశాలు ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం మదుపరికి ఉండాల్సిన అసలు లక్షణం అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అలాగే పెట్టుబడులలో వైవిధ్యాన్ని కనబర్చాలని సలహా ఇస్తున్నారు. ఒకేచోట ఉంచకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మార్చితే లాభిస్తుందని చెప్తున్నారు. నిపుణుల సలహాతో ముందుకెళ్తే ఆకర్షణీయ ప్రయోజనాలకు ఆస్కారం ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?