డిష్ టీవీ ఓటీటీ వాచో
నవంబర్ 17: దేశీయ మార్కెట్లోకి మరో ఓటీటీ వేదిక వచ్చింది. డిష్ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్, వాచో మ్యాక్స్ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరిచయం చేసింది.
హైదరాబాద్, నవంబర్ 17: దేశీయ మార్కెట్లోకి మరో ఓటీటీ వేదిక వచ్చింది. డిష్ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్, వాచో మ్యాక్స్ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరిచయం చేసింది. వీటి నెలసరి సబ్స్క్రిప్షన్ ధరలు వరుసగా రూ.49, రూ.99, రూ.199, రూ.299గా ఉన్నాయి.
ధరనుబట్టి ఈ ప్లాన్లలో డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లీవ్ వంటి పాపులర్ ఓటీటీలనూ చూడవచ్చు. మరిన్ని ఓటీటీలనూ తమ ప్యాకేజీల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా డిష్ టీవీ తెలియజేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dish TV
- India
- Watcho app
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

