డిజిలాజిక్ లాభాల్లో వృద్ధి
డిజిలాజిక్ సిస్టమ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికిగాను సంస్థ రూ.4.76 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే సమయంలో ఆర్జించిన లాభంతో పోలిస్తే 151 శాతం ఎగబాకింది. సమీక్షాకాలంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 91.3 శాతం ఎగబాకి రూ.34.96 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 26: డిజిలాజిక్ సిస్టమ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికిగాను సంస్థ రూ.4.76 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే సమయంలో ఆర్జించిన లాభంతో పోలిస్తే 151 శాతం ఎగబాకింది. సమీక్షాకాలంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 91.3 శాతం ఎగబాకి రూ.34.96 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.20 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, మరో రూ.54 కోట్ల విలువైన ఆర్డర్ల కోసం బిడ్డింగ్ దాఖలు చేసినట్టు చెప్పారు. మరోవైపు, హైదరాబాద్‌లో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పుతున్న ప్లాంట్ నిర్మాణాలు వచ్చే ఏడాది చివరినాటికి పూర్తికావచ్చునని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

