హైదరాబాద్, అక్టోబర్ 31: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ వంటనూనెల విక్రయ సంస్థ ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తనకు చెందిన 5లీటర్ల జార్ను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా రూ.40 విలువైన డాబర్ హనీని అందిస్తున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు.