మార్కెట్లోకి సైకిల్ అగర్బత్తీ ప్రీమియం ఉత్పత్తులు
ప్రముఖ అగర్బత్తీల తయారీ సంస్థ సైకిల్ ప్యూర్ అగర్బత్తీ..మార్కెట్లోకి వుడ్స్, రాయల్ సీక్రెట్, దసరా, యగ్న, బన్సురీ దర్బర్ వంటి ప్రీమియం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 13: ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ అర్జుణ్ రంగ మాట్లాడుతూ..ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో అగర్‌బత్తీలకు ఉన్న డిమాండ్ ఆధారంగా దేశవ్యాప్తంగా ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు, దీంట్లోభాగంగా హైదరాబాద్‌లో ఉన్న యూనిట్ కెపాసిటీని పెంచబోతున్నట్టు చెప్పారు.
దేశీయంగా ఉన్న ఎనిమిది యూనిట్లలో ఏడాదికి 1200 కోట్ల అగర్బత్తీలు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి మరో 5-7 శాతం వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

