నిజామాబాద్‌లో సిటీ గ్యాస్ నెట్వర్క్

- రిటైల్ లైసెన్స్ కోసం బిడ్లను ఆహ్వానించిన పీఎన్జీఆర్బీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లాలో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ రానున్నది. ఇందుకు సంబంధించిన రిటైల్ లైసెన్స్‌ల కోసం ఆసక్తి ఉన్నవారు బిడ్లను దాఖలు చేసుకోవచ్చని పెట్రోలియం, సహజ వాయువు రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఆహ్వానించింది. ఆఖరు తేదీ డిసెంబర్ 15. కాగా, 11వ సిటీ గ్యాస్ లైసెన్సింగ్ రౌండ్లో భాగంగా దేశవ్యాప్తంగా 65 భౌగోళిక ప్రాంతాల్లో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి పీఎన్జీఆర్బీ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ నుంచి నిజామాబాద్ కూడా ఉన్నది. ఏపీలో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అవకాశం లభించింది. 2018, 2019లో ఆటోమొబైల్స్‌కు రిటైల్ సీఎన్జీ, ఇండ్లకు పైపులద్వారా వంటగ్యాస్ పంపిణీకిగాను 136 భౌగోళిక ప్రాంతాల్లో పీఎన్జీఆర్బీ లైసెన్సులను జారీ చేసిన విషయం తెలిసినదే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Birds in Winter | చలి దెబ్బకు పక్షులు విలవిల.. వాతావరణ మార్పులతో మనుగడకు ముప్పు
Mahabubnagar CE | ఇరిగేషన్లో మరోసారి ఎక్స్టెన్షన్.. మహబూబ్‌నగర్ సీఈ మళ్లీ కొనసాగింపు
Medical Equipment Tender | రూ.175 కోట్ల టెండర్లు.. కమీషన్ల కోసం భారీ స్కెచ్.. దవాఖాన పరికరాల కొనుగోళ్లలో గోల్మాల్!
Election Expenditure | ఎన్నికల ఖర్చులపై కొత్త వివాదం.. రూ.90 కోట్లు చెల్లించాలంటున్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం!
Graduate MLC Elections | పట్టభద్రుల ఓట్లతో కాంగ్రెస్‌లో గుబులు.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భారీగా పెరిగిన ఓట్లు!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

