Home
Business
Canara Bank Hikes Fd Interest Rates Senior Citizens Can Earn Up To 750 Percentage Interest On This Tenure
ఎఫ్డీలపై 7 శాతం వడ్డీ: కెనరా బ్యాంక్
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూనే..ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును సవరిస్తున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూనే..ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును సవరిస్తున్నాయి.
ఇప్పటికే పలు బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి కెనరా బ్యాంక్ చేరింది. 666 రోజుల కాలపరిమితితో కూడిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. సాధారణ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా..సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం చెల్లించనున్నది. ఈ ఆఫర్ కేవలం రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తించనున్నదని షరతు విధించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

