బ్లూస్టార్ ‘డీప్ ఫ్రీజర్లు’
ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేటర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన బ్లూస్టార్.. తాజాగా వాణిజ్య అవసరాల కోసం డీప్ ఫ్రీజర్లను విడుదల చేసింది.
హైదరాబాద్, మార్చి 17: ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేటర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన బ్లూస్టార్.. తాజాగా వాణిజ్య అవసరాల కోసం డీప్ ఫ్రీజర్లను విడుదల చేసింది. మహారాష్ట్రలోని వాడా వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తయారైన ఈ ఫ్రీజర్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆయా కెపాసిటీలనుబట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేల ధరల్లో లభించనున్నాయి.
ఈ సందర్భంగా బ్లూస్టార్ ఎండీ బీ త్యాగరాజన్ మాట్లాడుతూ.. శ్రీసిటీలో కమర్షియల్ ఏసీలను తయారు చేయడానికి మరో 40 ఎకరాల స్థలంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే శ్రీసిటీలో రూ.350 కోట్లతో రూమ్ ఏసీల యూనిట్‌ను నెలకొల్పినది తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

