బ్లూస్టార్ ఏసీలుమరింత ప్రియం

చెన్నై: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థ బ్లూస్టార్..వినియోగదారులకు మరోసారి షాకివ్వబోతున్నది. వచ్చేనెల నుంచి అన్ని రకాల ఉత్పత్తులను ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకులు, రవాణా చార్జిలు అధికమవడంతో ధరలు పెంచకతప్పదని కంపెనీ ఎండీ బీ త్యాగరాజన్ స్పష్టంచేశారు. మార్కెట్లోకి నూతన శ్రేణి ఏసీలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 15-20 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదన్నారు. నూతన శ్రేణి ఏసీలు రూ.18,990 ప్రారంభ ధరలో లభించనున్నాయి. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ కోసం రెండో విడుతలో మరో రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

