Gautam Singhania | ఆ కారు 2.8 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. సొంతం చేసుకున్న రేమండ్స్ సీఎండీ..!
Gautam Singhania | రేమండ్స్ గ్రూప్ చైర్మన్ గౌతం సింఘానియా తాజాగా మరో సూపర్ కారు ‘మెక్ లారెన్స్ 750ఎస్’ను సొంతం చేసుకున్నారు.
Gautam Singhania | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘రేమండ్స్’ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం సింఘానియా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే పలు ఖరీదైన కార్లను సొంతం చేసుకున్న గౌతం సింఘానియా.. తాజాగా మరో సూపర్ కారును సొంతం చేసుకున్నారు. మెక్ లారెన్ కంపెనీ 750ఎస్ మోడల్ కారును గౌతం సింఘానియా కొనుగలు చేశారు. దీని ధర రూ.5.91 కోట్లు ఉంటుంది. ఇప్పటికే ఆయన గ్యారేజీలో రెండు మెక్ లారెన్ కార్లు (మెక్ లారెన్720ఎస్, మెక్ లారెన్ 570ఎస్) ఉన్నాయని చెబుతున్నారు.
తాజాగా గౌతం సింఘానియా కొనుగోలు చేసిన మెక్ లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్ టోన్ షేడ్‌లో ఉంటుంది. మెక్ లారెన్ 720ఎస్ కంటే మెక్ లారెన్ 750ఎస్ మోడల్ కారు మెరుగా ఉంటుంది. 4.0 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్‌తో వస్తుందీ కారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 750 హెచ్‌పీ విద్యుత్, 800 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 2.8 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని స్పెషాలిటీ. ఇక 4.4 సెకన్లలో 200 కి.మీ వేగంతో దూసుకెళ్తుందీ కారు. 720ఎస్ మోడల్ కారు కంటే 10 శాతం వేగంగా దూసుకెళ్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

