కేంద్రానికి భెల్ 110 కోట్ల డివిడెండ్
ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రూ.109.98 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రూ.109.98 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.
కంపెనీలో 63.17 శాతం వాటా కలిగివున్న కేంద్రానికి ఈ డివిడెండ్‌కు సంబంధించిన చెక్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమార స్వామికి భెల్ సీఎండీ కే సదాశివ్ మూర్తి సోమవారం అందచేశారు. మొత్తంగా సంస్థ రూ.174.10 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

