ఆంథ్రోపిక్ బ్లాక్‌బస్టర్ ఐపీవో
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత క్లౌడ్‌ను అభివృద్ధి చేసిన ఆంథ్రోపిక్.. బ్లాక్‌బస్టర్ ఐపీవోకు సిద్ధమైంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ కమిషన్ (ఎస్ఈసీ)లో సోమవారం అధికారికంగా తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సంబంధించిన పత్రాల (ఫామ్ ఎస్-1 ఐపీవో ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది. ఈ ఏడాది జూన్ 1న ఈ సంస్థ కాన్ఫిడెన్షియల్‌గా డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ను ఎస్ఈసీకి సమర్పించిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే నెలలో నాస్డాక్లో ‘ANT’ టిక్కర్ సింబల్‌తో కంపెనీ లిస్టింగ్ ఉంటుందన్న అంచనాలున్నాయి.
- ఎస్ఈసీకి పేపర్లు దాఖలు
శాన్ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 26: కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత క్లౌడ్‌ను అభివృద్ధి చేసిన ఆంథ్రోపిక్.. బ్లాక్‌బస్టర్ ఐపీవోకు సిద్ధమైంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ కమిషన్ (ఎస్ఈసీ)లో సోమవారం అధికారికంగా తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సంబంధించిన పత్రాల (ఫామ్ ఎస్-1 ఐపీవో ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది. ఈ ఏడాది జూన్ 1న ఈ సంస్థ కాన్ఫిడెన్షియల్‌గా డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ను ఎస్ఈసీకి సమర్పించిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే నెలలో నాస్డాక్లో ‘ANT’ టిక్కర్ సింబల్‌తో కంపెనీ లిస్టింగ్ ఉంటుందన్న అంచనాలున్నాయి.
అయినప్పటికీ షేర్ ధరగానీ, ఎన్ని షేర్లు అమ్మకానికి పెడుతున్నారనిగానీ ఏ సమాచారాన్నీ ఆంథ్రోపిక్ ఇంకా తెలియపర్చలేదు. అయితే సంస్థ విలువను 1.5-2 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారంతా. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో సంస్థ నష్టం 80.7 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఆదాయం 16.3 బిలియన్ డాలర్లుగానే ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

