లాట్ ప్రచారకర్త రష్మిక

హైదరాబాద్, అక్టోబర్ 14: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్.. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందనను ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో తెలుగు రాష్ర్టాల్లో కొత్తగా 100కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు, వీటిద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలుపడనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 150 అవుట్లెట్లు ఉన్నాయి.
- స్క్రాచ్ కార్డుతో 10 శాతం గ్యారెంటీ క్యాష్ బ్యాక్
- ఒప్పో మొబైల్స్‌పైన గరిష్ఠంగా 15 శాతం క్యాష్ బ్యాక్
- వివో మొబైల్స్‌పైన గరిష్ఠంగా 10 శాతం క్యాష్ బ్యాక్
- సామ్సంగ్ ఫోన్లపైన గరిష్ఠంగా రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్
- ఈఎంఐ, జీరో డౌన్‌పేమెంట్, 0% ఫైనాన్స్ స్కీం, మరెన్నో ఆఫర్లు అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

