Zum Chaka star | ధర్మవరంలో కేతిరెడ్డిని ఓడిస్తానంటున్న యూట్యూబర్.. బర్రెలక్కే స్ఫూర్తి అన్న జుమ్‌చక జుమ్‌చక స్టార్
Zum Chaka star | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత కోసం అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబ్ స్టార్ శిరీష (బర్రెలక్క) ను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళా యూట్యూబ్ స్టార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు.
ధర్మవరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత కోసం అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబ్ స్టార్ శిరీష (బర్రెలక్క) ను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళా యూట్యూబ్ స్టార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. తెలంగాణలో బర్రెలక్క మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో తాను కూడా నిరుద్యోగ యువత కోసం పోటీ చేస్తానని చెబుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన దాసరి కవిత అలియాస్ జుమ్‌చక జుమ్‌చక స్టార్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడిస్తానని జుమ్‌చక జుమ్‌చక స్టార్ సవాల్ చేస్తున్నారు. కవిత పది హామీలతో ఏకంగా మ్యానిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. కవిత యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ లేకపోయినా కామెడీగా ఉంటుందని వ్యూస్ బాగా వస్తుంటాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

