YS Sharmila | కడప లోక్‌సభ స్థానానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నామినేషన్.. Video
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఏపీలో మే 13న నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. నాలుగో దశ ఎన్నికల కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 25 వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో షర్మిల కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
#WATCH | Kadapa: YS Sharmila, Andhra Pradesh Congress chief and party’s candidate from Kadapa Lok Sabha seat files her nomination papers
(Source: Congress)#LokSabhaElections2024 pic.twitter.com/8NvcH6FyOJ
— ANI (@ANI) April 20, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

