AP News | మంత్రి పదవి రాకపోవడంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
AP News | మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో తనకు కూడా 26 ఏండ్లకే మంత్రి పదవి దక్కిందని చెప్పారు.
AP News | మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో తనకు కూడా 26 ఏండ్లకే మంత్రి పదవి దక్కిందని చెప్పారు. అప్పుడు సీనియర్లంతా బాధపడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త రక్తం రావాలని, యువ మంత్రులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంతి అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని తెలిపారు. వారిని చంద్రబాబు క్షమించినా.. తాను మాత్రం క్షమించనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఏపీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.
టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కూటమి అధికారంలోకి వస్తే టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుడు, చంద్రబాబుకు సమకాలీకుడు అయిన అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి గ్యారంటీ అని చాలామంది ఊహించారు. కానీ అనూహ్యంగా ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి కేటాయించారు. అయ్యన్నపాత్రుడు అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన అయ్యన్నపాత్రుడు ఆ వార్తలను ఖండించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

