సిలిండర్ కొంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్లు ఫ్రీ.. ఎక్కడంటే ?
RRR Movie| వినియోగదారులను ఆకట్టుకునేందుకు మార్కెట్లో ఉన్న అవకాశాలను వినియోగించు కుంటున్నారు వ్యాపారులు. అభిమాన హీరోలు నటించిన సినిమాతో
అమరావతి : వినియోగదారులను ఆకట్టుకునేందుకు మార్కెట్లో ఉన్న అవకాశాలను వినియోగించు కుంటున్నారు వ్యాపారులు. అభిమాన హీరోలు నటించిన సినిమాతో వ్యాపారం పెంపొందించుకోవడానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల శాఖకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఓనర్ వినూత్న అవకాశాన్ని వినియోగదారులకు ప్రకటించాడు. సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటే ఉచితంగా ‘ఆర్ఆర్ఆర్ టికెట్లు అందజేస్తామని ఏజెన్సీ ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు.
దీంతో కొందరు అభిమానులు సిలిండర్ కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురు వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారని ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో బాహుబలి-2 చిత్రానికి కూడా ఇదే రీతిలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేసి దుగ్గిరాల ప్రజలను ఆకట్టుకున్నాడు శ్రీనివాసరావు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Cylinder
- Free
- gas agency
- rrr movie
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

