Srisailam | రావణ వాహనంపై విహరించిన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు.. Photos

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

Srisailam | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి.

నవరాత్రి వేడుకల్లో భ్రమరాంబ అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులను అనుగ్రహించారు. రాత్రి చంద్రఘంటా సమేతుడైన మల్లికార్జునుడు రావణ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు.

ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేంచేపు చేసి అర్చకులు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించారు.

ఆ తర్వాత చంద్రఘంటా దేవి సమేతుడైన మల్లికార్జునుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

గ్రామోత్సవంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

ఉత్సవంలో ఈవో శ్రీనివాసరావుతో పాటు ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు..

శ్రీశైలంలో గ్రామోత్సవం

శ్రీశైలంలో గ్రామోత్సవం

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు..

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

శ్రీశైలంలో గ్రామోత్సవం

శ్రీశైలంలో గ్రామోత్సవం

శ్రీశైలంలో గ్రామోత్సవం

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శన

స్వామి, అమ్మవార్లకు పూజలు

శ్రీశైలంలో గ్రామోత్సవం

స్వామి, అమ్మవార్లకు పూజలు

శ్రీశైలంలో గ్రామోత్సవం

Srisaila Dasara Mahostalvalu Photos

చంద్రఘంట అలంకారంలో అమ్మవారు

గ్రామోత్సవంలో స్వామి, అమ్మవార్లు

చంద్రఘంట అలంకారంలో అమ్మవారు
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
