4న భీమవరానికి ప్రధాని మోదీ రాక
PM Modi|ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రానున్నారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్ పురపాలక
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రానున్నారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్ పురపాలక పార్కు ప్రాంగణంలో ఏర్పాటచేయనున్న 30 అడుగుల అల్లూరి సీతరామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ పర్యటనను ఖరారు చేశారు.
హైదరాబాద్ పర్యటన ముగించుకుని 4న ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయం నుంచి బయలు దేరి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.50 గంటలకు భీమవరానికి చేరుకుని అల్లూరి విగ్రహావిష్కరణ, బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం విజయవాడ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

