ప్రధాని మోదీకి నల్లబెలూన్లతో నిరసన
Block balloons|ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా నల్లబెలూన్లతో నిరసన తెలపడం కలకలం సృష్టిస్తోంది. గన్నవరం నుంచి భీమవరంకు
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా నల్లబెలూన్లతో నిరసన తెలపడం కలకలం సృష్టిస్తోంది. గన్నవరం నుంచి భీమవరంకు హెలికాప్టర్లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల కొద్ది నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు.
అయితే రాష్ట్రంలో ప్రధాని పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరుగడం పట్ల రాష్ట్ర పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరానికి బయలుదేరిన సమయంలో కొందరు బెలూన్లను వదిలారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

