Tragedy incident | పెళ్లికి వెళ్లి తుంగభద్ర నదిలో నలుగురు జల సమాధి
Tragedy Incident | ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం ( Tragedy incident ) చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ( Tungabadra River ) స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు. కోసిగి మండలం ఆర్టీఎస్ ( RDS ) ఆనకట్ట వద్ద స్నానానికి దిగగా నీటి ప్రవాహానికి నలుగురు ఘల్లంతై మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. కందుకూరులో బంధువుల పెళ్లికి వచ్చిన 15 మంది తుంగభద్ర నదిలో స్నానాలకు దిగారు. మృతి చెందిన వారు కర్ణాటకలోని మాన్వి పరిధి కురిడి గ్రామస్థులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

