Currency seized | ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా భారీగా కరెన్సీ పట్టివేత.. అందులో రూ. 2వేల కోట్లు ఉన్నట్లు అంచనా
Currency seized | అనంతపురం పోలీసులు గురువారం మధ్యాహ్నాం భారీగా కరెన్సీని పట్టుకున్నారు.
అమరావతి : అనంతపురం పోలీసులు గురువారం మధ్యాహ్నాం భారీగా కరెన్సీని (Currency seized ) పట్టుకున్నారు. నాలుగు కంటైనర్ల (Containers) నిండా రూ. 5 వందల నోట్లతో కూడిన సుమారు రూ. 2 వేల కోట్ల కరెన్సీని పట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది. అనంతపురం పామిడి వద్ద 44 నంబర్ జాతీయ రహదారి (National Highway ) పై వాహనాల తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లలో రెండు కంటైనర్లు పోలీసులను దాటి వెళ్లిపోగా మరో రెండింటిని పోలీసులు (Police)ఆపి తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భారీగా కరెన్సీని గుర్తించారు.. ప్రతి కంటైనర్ వాహనానికి పోలీస్ అని స్టిక్కర్ ఉండడంతో స్థానిక పోలీసులు, ఎన్నికల అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. పట్టుకున్న కరెన్సీ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు(Higher Officials) సమాచారం అందజేశారు. భారీ మొత్తంలో నగదును రవాణా చేస్తుండగా కనీసం జిల్లా అధికారులకు సమాచారం అందించాల్సి ఉండగా ఇదేమి లేకుండా రవాణా చేయడం వెనుక అనుమానాలకు తావిస్తుంది. కాగా కరెన్సీని కొచ్చి నుంచి హైదరాబాద్ లోని ఆర్బీఐ (RBI) కార్యాలయానికి నాలుగు ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

