YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
YSRCP | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు మరియు విడాకుల వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక ఆదేశాలు జారీ చేసింది.
YSRCP | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు మరియు విడాకుల వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నాయకులు, శ్రేణులు మరియు సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ కూడా ఈ అంశంపై వ్యక్తిగత విమర్శలు, ట్రోల్స్ చేయరాదని స్పష్టం చేసింది.
రాజకీయాల్లో విలువలు పాటించాలని, ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఎవరి వ్యక్తిగత విషయాలు వారి వ్యక్తిగతమని, ఈ అంశంపై పార్టీ తరఫున ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కిందిస్థాయి క్యాడర్‌ను అప్రమత్తం చేశారు.రాజకీయ విమర్శలు ప్రజా సమస్యల మీద, విధానాల మీద మాత్రమే ఉండాలి తప్ప.. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
Renu Desai | దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చడం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

