Sankranti Holidays | 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.. ఏపీ సర్కారు నిర్ణయం
Sankranti Holidays | ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు.
Sankranti Holidays | ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముందుగా 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించినా .. స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి 11 నుంచి 21 వరకూ ఇవ్వాలని కోరుతున్నాయి. పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని, అందుకే రెండు రోజులు వెనక్కి ఇచ్చి, జనవరి 22న ప్రారంభించాలని విన్నవించాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు రానున్నాయి. మొత్తంగా చూస్తే జనవరి 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు ఉంటాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

