చిత్తూరు జిల్లాలో 16 పురాతన నాణేలు లభ్యం
Ancient Coins | చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను

చిత్తూరు : చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను పురావస్తుశాఖ అధికారులకు అప్పగించి విచారణ జరిపిస్తామని చిత్తూరు తహసీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు. నాణేలకు బంగారు పూత పూసి ఉందని.. ఈ నాణేలను వెలికి తీయడానికి మహిళ ఇంట్లో కొందరు పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

