AP DSP transfers | ఏపీలో 53 మంది డీఎస్పీలు బదిలీ
AP DSP transfers | చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్పీ పోస్టుల బదిలీలను ఏపీ సర్కార్ చేపట్టింది. 53 మంది డీఎస్సీలకు బదిలీలు, స్థానచలనం చేస్తూ వెయిటింగ్లో ఉన్న పలువురికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP DSP transfers | ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిగా ఎదురుచూస్తున్న డీఎస్పీల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. మొత్తం 53 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పేరు బదిలీ స్థానం
ఏ. నరసింహమూర్తి ఏసీపీ వెస్ట్, వైజాగ్
రవి మనోహరాచారి నరసాపురం
పీ వీరాంజనేయరెడ్డి నెల్లూరు రూరల్
ఎన్ సుధాకర్‌రెడ్డి పలమనేరు
ఎం రాజగోపాల్‌రెడ్డి నాయుడుపేట
ఎన్ సురేష్‌కుమార్‌రెడ్డి విజయవాడ ట్రాఫిక్
జీ వీరరాఘవరెడ్డి విజిలెన్స్
ఎం వెంకట రమణ కావలి
అశోక్‌కుమార్ గౌడ్ నూజివీడు
పీ మురళీకృష్ణారెడ్డి కాకినాడ
కే శ్రీనివాసమూర్తి చిత్తూరు
నాగుల రమ్య ఏసీబీ
టీడీ యశ్వంత్ పుట్టపర్తి
సీహెచ్ వివేకానంద దిశా, వైజాగ్
ఎన్ కోటారెడ్డి ఆత్మకూరు, నెల్లూరు జిల్లా
ఎం కమలాకర్‌రావు ఇంటెలిజెన్స్
వై ప్రసాదరావు ఇంటెలిజెన్స్
ఎం నాగభూషణం కర్నూలు ట్రాఫిక్
సీ మహేశ్వరరెడ్డి నంద్యాల
ఐ సుధాకర్‌రెడ్డి ఆళ్లగడ్డ
కేవీ రమణ కొత్తపేట
డీ శ్రీనివాసరెడ్డి నెల్లూరు టౌన్
డాక్టర్ బీ రవికిరణ్ ఏసీపీ సౌత్, విజయవాడ
బీ శ్రీనివాసులు కళ్యాణదుర్గం
ఎం సూర్యనారాయరెడ్డి గూడూరు
హుస్సేన్‌పీరా పెనుకొండ
విక్రం శ్రీనివాసరావు ట్రాఫిక్ ఒంగోలు
వై హరనాథ్‌రెడ్డి టెక్కలి
బీ ఆదినారాయణ ఏసీపీ, సీసీఎస్, విజయవాడ
ఏ సురేంద్రరెడ్డి ఎస్బీ, తిరుపతి
డీఎస్సార్వీఎస్ఎన్ మూర్తి ఏసీపీ,ఈస్ట్ వైజాగ్
ఎం రమేష్ మైలవరం
ఎన్ సుధాకర్ ఎస్సీ, ఎస్టీ సెల్ అన్నమయ్య జిల్లా
కే రవికుమార్ నగిరి
జీప్రసాద్రెడ్డి అనంతపురం
టీ త్రినాథ్ ఏసీపీ, సౌత్ వైజాగ్
ఎస్ఆర్సీ హర్షిత దిశా, పార్వతిపురం, మన్యం
టీ మురళికృష్ణ రేపల్లె
పీ మల్లిఖార్జునరావు నెల్లూరు రైల్వే
వీ రమణకుమార్ ఎస్సీ, ఎస్టీ సెల్ తిరుపతి
షేక్ షఫ్రుద్దీన్ ఎస్సీ, ఎస్టీ సెల్ పలనాడు
డీ శ్రావణ్‌కుమార్ చిత్తూరు పోలీస్ కాలేజ్
జీవీ కృష్ణారావు పాలకొండ
రఘువీర్ విష్ణు ఎస్సీ, ఎస్టీ సెల్ చిత్తూరు
ఎం వెంకటేశ్వర్లు దిశా, విజయనగరం
వల్లూరి శ్రీనివాసరావు ఆర్‌ఎస్‌టీఎఫ్, అన్నమయ్య
బీ విజయకుమార్ ఎస్బీ, శ్రీకాకుళం
జీ మురళీధర్ ఎస్సీ, ఎస్టీ సెల్, పార్వతిపురం, మన్యం
సీహెచ్ సురేష్ సీసీఎస్, తిరుపతి
పీవీ మారుతిరావు దిశా, నంద్యాల
వీఎస్ఎన్ వర్మ కొవ్వూరు
బీ శ్రీనాథ్ భీమవరం
సీహెచ్ రవికాంత్ ఏసీపీ, నార్త్ విజయవాడ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

