Megha Akash | సరికొత్త ప్రేమ కథగా మను చరిత్ర

Megha Akash

శివ కందుకూరి (Shiva Kandukuri), మేఘా ఆకాష్ (Megha Akash), ప్రియా వడ్లమాని (Priya Vadlamani), ప్రగతి శ్రీవాత్సవ్ (Pragati Shrivatsav) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మను చరిత్ర’ (Manu Charitra).

ఈ చిత్రాన్ని ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి (N. Srinivasa Reddy) నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని (Bharath Pedagani) దర్శకుడు.

ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ…‘నటుడిగా నన్ను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న వ్యక్తి రాజ్ కందుకూరి (Raj Kandukuri).

ఆయన తన కొడుకు శివలాగే నన్నూ చూసుకుంటారు. ట్రైలర్ బాగుంది. లవ్, యాక్షన్ తరహా చిత్రాలను ఇష్టపడుతుంటాను.

ఈ ‘మను చరిత్ర’ (Manu Charitra) సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలుగుతున్నది’ అని విశ్వక్ సేన్ (Vishwak Sen) అన్నారు.

హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) మాట్లాడుతూ…‘డ్యాన్స్, ఫైట్స్ చేయాలని ప్రతి నటుడికీ ఉంటుంది.

ఈ సినిమా నాకు అలాంటి అవకాశం కల్పించింది. ఎవరినీ నిరాశపర్చని మంచి సినిమా అవుతుంది’ అన్నారు.

దర్శకుడు భరత్ పెదగాని (Bharath Pedagani) మాట్లాడుతూ…‘ఈ సినిమా సరికొత్త ప్రేమ కథగా ఆకట్టుకుంటుంది.

శివ కందుకూరి (Shiva Kandukuri), మేఘా ఆకాష్ (Megha Akash) నటన మెప్పిస్తుంది. ఈ టీమ్‌తో మరోసారి పనిచేయాలనుంది’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri), నాయిక మేఘా ఆకాష్ (Megha Akash) తదితరులు పాల్గొన్నారు.

Megha Akash At Manu Charitra Movie Trailer Launch Photos

Megha Akash At Manu Charitra Movie Trailer Launch Photos

Megha Akash At Manu Charitra Movie Trailer Launch Photos

Megha Akash At Manu Charitra Movie Trailer Launch Photos

Megha Akash At Manu Charitra Movie Trailer Launch Photos
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
