చాక్లెట్ గర్ల్‌కి..
మెలికలు తిరిగి సిగ్గుపడాల్సిన అవసరం లేకుండానే బుగ్గలు కందిపోయే ఆప్షన్ ఒకటి ఉంది. అదే బ్లష్. ఇది ఓ చిటికెడు రాశారంటే చెంపల్లోకి కెంపు వర్ణం వచ్చి చేరిపోతుంది.
మెలికలు తిరిగి సిగ్గుపడాల్సిన అవసరం లేకుండానే బుగ్గలు కందిపోయే ఆప్షన్ ఒకటి ఉంది. అదే బ్లష్. ఇది ఓ చిటికెడు రాశారంటే చెంపల్లోకి కెంపు వర్ణం వచ్చి చేరిపోతుంది. ఇక్కడ చాక్లెట్లా కనిపిస్తున్నది అదే! చాక్లెట్లను అమితంగా ఇష్టపడే అమ్మాయిల కోసం అదే రూపంలో బ్లష్‌లను తయారుచేసి అందిస్తున్నాయి వివిధ సౌందర్య ఉత్పత్తుల సంస్థలు.
అందులో ఎరుపు, పగడపు వన్నె, మెరూన్ లాంటి వివిధ వర్ణాలు అందుబాటులో ఉన్నాయి. మన శరీర ఛాయ, వేసుకున్న దుస్తులు, మేకప్‌ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఎంచక్కా అందంగా మెరిసిపోవచ్చు. తాము కొనే ప్రతి ఉత్పత్తి విభిన్నంగా ఉండాలనుకునే అమ్మాయిలకు ఇవి తెగ నచ్చేస్తున్నాయట. మరి ఎంతో ఇష్టమైన చాక్లెట్… బ్యూటీ ప్రొడక్ట్ ఒకే చోట కనిపిస్తే వదులుతారా మరి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

