పిల్లల కోసం థీమ్ ఫ్రాక్స్
చిన్న పిల్లలు ఫ్రాక్స్‌లో ముచ్చటగా కనిపిస్తారు. పుట్టినరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని మరింత ప్రత్యేకంగా ముస్తాబు చేయడానికి ఈ ఫ్రాక్స్ బావుంటాయి. పార్టీథీమ్, బ్యాక్‌గ్రౌండ్ డెకొరేషన్ బేస్‌తో డిజైన్ చేసిన బౌన్సీ ఫ్రాక్స్ ఇవి..
చిన్న పిల్లలు ఫ్రాక్స్‌లో ముచ్చటగా కనిపిస్తారు. పుట్టినరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని మరింత ప్రత్యేకంగా ముస్తాబు చేయడానికి ఈ ఫ్రాక్స్ బావుంటాయి. పార్టీథీమ్, బ్యాక్‌గ్రౌండ్ డెకొరేషన్ బేస్‌తో డిజైన్ చేసిన బౌన్సీ ఫ్రాక్స్ ఇవి..
డొనాల్డ్ డక్
పిల్లలు ఇష్టపడే కార్టూన్ క్యారెక్టర్ అయిన డొనాల్డ్ డక్ థీమ్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. బాడీ పార్ట్‌లో లేత పసుపు రంగు ఫ్యాబ్రిక్‌పై డొనాల్డ్ డక్ బొమ్మను మగ్గం వర్క్‌తో హైలైట్ చేశారు. రెడ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, బ్లాక్ కర్దనా లేస్తో ముందు నుంచీ వెనుకకు ప్రిల్స్ జతచేశారు. ఫ్లోరల్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్‌తో బాటమ్ ఇచ్చి.. టాప్‌కి మ్యాచ్ అయ్యేలా లైట్ ఎల్లో, రెడ్, ఆరెంజ్, క్రీమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ప్రిల్స్ను బార్డర్‌లా నాలుగు పొరల్లో డిజైన్ చేశారు. పైపింగ్ నెట్టెడ్ ప్రిల్స్ వల్ల బౌన్సీ లుక్ వచ్చింది.
– మోడల్: హద్విత రెడ్డి
బార్బీ డాల్
బార్బీడాల్ అంటే చిన్నారులకు ప్రాణం. ఆ బొమ్మ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. నీలం రంగు నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ లైన్స్ ఉన్న పట్టీని అడ్డంగా జతచేశారు. అదే రంగు నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ప్రిల్స్ ఇవ్వడంతో బౌన్సీలుక్ వచ్చింది. బాడీ పార్ట్‌లో లైట్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్‌పై ముదురు నీలం సీక్వెన్స్‌తో భారీగా వర్క్ చేశారు. హ్యాండ్స్‌ను నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో సీతాకోకచిలుక రెక్కల్లా డిజైన్ చేయడంతో రిచ్ లుక్ వచ్చింది. అదే ఫ్యాబ్రిక్‌తో ఇచ్చిన బెల్ట్ స్ట్రిప్ అదనపు ఆకర్షణ.
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

