ప్రేమ బాణం
అమ్మాయిలకు బుగ్గసొట్ట పడితే అందంగా ఉండటమే కాదు, బుగ్గసొట్ట పేరు పెట్టుకున్న అమ్మాయిలూ అందంగా ఉంటారని నిరూపిస్తున్నది తెలుగు సౌందర్యం డింపుల్ హయతి. మిరపపండు రంగు ఫ్లోర్లెంత్ గౌనుతో మిర్చిఘాటులా యమా హాట్‌గా దర్శనమిస్తున్నది. అప్పర్ పార్ట్‌లో సిల్వర్ లేస్తో పాటు ఎంబ్రాయిడరీ చేసిన చిలకల ప్రింట్ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
అమ్మాయిలకు బుగ్గసొట్ట పడితే అందంగా ఉండటమే కాదు, బుగ్గసొట్ట పేరు పెట్టుకున్న అమ్మాయిలూ అందంగా ఉంటారని నిరూపిస్తున్నది తెలుగు సౌందర్యం డింపుల్ హయతి. మిరపపండు రంగు ఫ్లోర్లెంత్ గౌనుతో మిర్చిఘాటులా యమా హాట్‌గా దర్శనమిస్తున్నది. అప్పర్ పార్ట్‌లో సిల్వర్ లేస్తో పాటు ఎంబ్రాయిడరీ చేసిన చిలకల ప్రింట్ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా
నిలుస్తున్నది.
చేతులపైనా, లాంగ్ గేరా చుట్టూ వచ్చిన అదే డిజైన్ దుస్తులకు మరింత నిండుదనాన్ని తీసుకువచ్చింది. కుందన్లూ, పూసలు పొదిగిన తెలుపు రంగు పెద్ద జుంకాలు, నాజూకైన ఉంగరాన్ని ధరించి ‘రామబాణం’లా అబ్బాయిల గుండెల్లోకి దూసుకుపోతున్నదీ కొత్త సోకు!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

