వారసత్వంగానూ.. డిమెన్షియా!

కొందరంతే. అన్నిరకాల ఆరోగ్య జాగ్రత్తలూ తీసుకుంటారు. మంచి జీవనశైలిని కొనసాగిస్తారు. అయినా డిమెన్షియా (ఆలోచనాశక్తిని కోల్పోవడం) బారిన పడుతుంటారు. దీనికి ముఖ్య కారణం ఆయా వ్యక్తుల తాత ముత్తాతలకు ఈ సమస్య ఉండటం. ఇతరులతో పోలిస్తే, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో డిమెన్షియా వచ్చే ఆస్కారం 75శాతం అధికమని తాజా అధ్యయనం తెల్చింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదికలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అధ్యయనంలో మొత్తం మూడులక్షల మంది పాల్గొన్నారు. వాళ్లంతా 50 నుంచి 73 ఏండ్ల మధ్యవారే. చక్కని ఆహారం తింటూ, సమయానికి నిద్రపోతూ, నిత్యం వ్యాయామం చేస్తూ.. ధూమపానానికి దూరంగా ఉంటున్నా.. కుటుంబ చరిత్ర కారణంగా డిమెన్షియా బారినపడ్డవారే ఎక్కువ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

