రేసర్..నివేదా పేతురాజ్!

రెప్పపాటు సమయంలో క్రీడాకారుడు బుల్లెట్లా దూసుకెళ్లే క్రీడ.. ఫార్ములా వన్. ఆ రేస్‌ను నటి నివేదా పేతురాజ్ తీవ్రంగా సాధన చేస్తున్నది. చిన్ననాటి నుంచీ తనకు ఫార్ములా-1 స్టీరింగ్ పట్టుకోవాలని కోరిక. అందుకే, రేసర్ అవతారం ఎత్తింది. ఫార్ములా రేసింగ్‌లో లెవల్ వన్ రేసర్‌గా సర్టిఫికెట్ పొందింది కూడా. ‘ఎనిమిదో తరగతి నుంచే ఫార్ములా రేసింగ్ అంటే నాకు ఆసక్తి. మా బంధువుల్లో ఒకామె స్పోర్ట్స్ కారు కొన్నారు. అప్పటి నుంచీ నాకు ఆ తరహా కార్లంటే ఇష్టం పెరిగింది. అరబ్‌లో ఉన్నప్పుడు ‘డాడ్జ్ చాలెంజర్’ స్పోర్ట్స్ కారు కొన్నాను. అక్కడ ఆ కారు కొన్న రెండో మహిళ నేనే. ఇండియా వచ్చాక, కోయంబత్తూరులో రేసింగ్ శిక్షణ తీసుకున్నాను. మన దేశంలో ఫార్ములా వన్, ఫార్ములా-2 చాంపియన్ షిప్లో ప్రత్యేకించి మహిళల విభాగం లేదు. ఉంటే బాగుండేది. రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అయినా సరే, ప్రస్తుతం రేసింగ్‌లో నెక్ట్స్ లెవల్స్‌ను పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాను’ అంటున్నది నివేదా పేతురాజ్. ప్రస్తుతం ‘విరాటపర్వం’, పాగల్’, ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’, ‘పార్టీ’ సినిమాలతో బిజీగా ఉన్నదీ అమ్మడు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

