అజినమోటో ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో విరివిగా కనిపించే పదార్థం. దీని వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. అనేకం అని చెప్పాలి. జీవితంలో దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను తిలకించాల్సిందే.