బాధ్యతలు చేపట్టిన వీసీలు

నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 24: యూనివర్సిటీలకు నియమితులైన ఉప కులపతులు సోమవారం ఆయా యూనివర్సిటీల్లో నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. శాతవాహన, పాలమూరు, తెలంగాణ, జేఎన్ఏఎఫ్ఏ యూ వైస్ చాన్స్లర్లుగా ప్రొ సంకశాల మల్లేశం, ప్రొ లక్ష్మీకాంత్‌రాథోడ్, ప్రొ డీ రవీందర్‌గుప్తా, ప్రొ కవిత దర్యాని బాధ్యతలు స్వీకరించారు. వీరు మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీల వీసీలు ప్రొ. డీ రవీందర్‌యాదవ్, ప్రొ. మల్లేశంను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- VC
- VCs in charge
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

