టెట్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేస్తారని టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.
హైదరాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ): టెట్ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేస్తారని టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.