ట్రాన్స్మిషన్ లాసెస్ రాష్ట్రంలోనే తక్కువ
ట్రాన్స్మిషన్ లాసెస్ (విద్యుత్తు ప్రసార నష్టాలు) కనిష్ఠస్థాయిలో ఉంచడంతో తెలంగాణ ట్రాన్స్‌కో మరోసారి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది.
- 2025-26లో దక్షిణాది రాష్ర్టాల్లో ఇక్కడే అత్యల్పం
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్మిషన్ లాసెస్ (విద్యుత్తు ప్రసార నష్టాలు) కనిష్ఠస్థాయిలో ఉంచడంతో తెలంగాణ ట్రాన్స్‌కో మరోసారి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. ఈ మేరకు 202526 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ర్టాల్లో అత్యల్ప నష్టాలను నమోదు చేసింది. ఇందుకుగాను తెలంగాణ ట్రాన్స్‌కో అవార్డును అందుకున్నది.
ఇందుకుగాను న్యూఢిల్లీలో జరిగిన పవర్‌లైన్ ట్రాన్స్టెక్ ఇండియా అవార్డ్స్‌లో ట్రాన్స్‌కో డైరెక్టర్ జీ సంపత్‌కుమార్, పవర్‌లైన్ మ్యాగజైన్ సీఈవో అలోక్ బాత్రా, గ్రిడ్ ఇండియా పూర్వ సీఈవో ఎస్కే సూనీల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ట్రాన్స్‌కో వరుసగా రెండోసారి ఈ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ నవీన్‌మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డైరెక్టర్లు లతా వినోద్, సంపత్‌కుమార్, శ్రీనివాసులను అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

