Home
Telangana
Telangana Police Academy Hosts Mental Health Conclave To Address Strain And High Pressure On Personnel
పోలీసుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
నిరంతర విధులు, పని ఒత్తిడితో పోలీసు సిబ్బందిపై పడుతున్న మానసిక భారాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నదని తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ డీజీ అభిలాష బిస్త్ చెప్పారు.
- పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నిరంతర విధులు, పని ఒత్తిడితో పోలీసు సిబ్బందిపై పడుతున్న మానసిక భారాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నదని తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ డీజీ అభిలాష బిస్త్ చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో ఆదివారం మెంటల్ హెల్త్ కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిలాషబిస్త్ మాట్లాడుతూ కొత్తగా పోలీస్ శాఖలో చేరే సిబ్బందికి ఇండక్షన్ శిక్షణలోనే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

