HomeTelanganaTelangana Cm Kcr Distribute B Forms To 28 Candidates Today
CM KCR | రెండో విడతలో బీఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే..!
Cm Kcr
2/30
భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం బీ ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే.
3/30
తాజాగా 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలను ప్రగతి భవన్లో అందించారు. ఇప్పటి వరకు 97 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందాయి. ఇంకా 18 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వాల్సి ఉన్నది.