రికార్డు కోసం 24 గంటల ఉపన్యాసం
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలో సుంకురుశెట్టి ప్రియాంక ‘సన్‌రైజ్ టు సన్‌రైజ్' పేరుతో 24 గంటల స్పీచ్‌ను ప్రారంభించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించిన ఆమె సోమవారం ఉదయం 9 వరకు క్లినికల్ రీసెర్చ్, డాటా మేనేజ్మెంట్పై ఉపన్యాసం కొనసాగించనున్నది.
- క్లినికల్ రీసెర్చ్, డాటా మేనేజ్మెంట్పై ప్రియాంక స్పీచ్
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 11: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలో సుంకురుశెట్టి ప్రియాంక ‘సన్‌రైజ్ టు సన్‌రైజ్’ పేరుతో 24 గంటల స్పీచ్‌ను ప్రారంభించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించిన ఆమె సోమవారం ఉదయం 9 వరకు క్లినికల్ రీసెర్చ్, డాటా మేనేజ్మెంట్పై ఉపన్యాసం కొనసాగించనున్నది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ అండ్ చీఫ్ అడ్వైజర్ టీవీ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యాపేటకు చెందిన బుచ్చయ్య-నిర్మల రెండో కూతురు ప్రియాంక వాగ్దేవి కళాశాలలో బీఫార్మసీ, ఉస్మానియాలో ఎంఫార్మసీ పూర్తిచేసి ప్రస్తుతం ఓ ఫార్మా కంపెనీలో లీడ్ సీడీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం 24 గంటల నిర్విరామ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

